Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

నేడు కరీంనగర్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్‌ ఈరోజు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న జగిత్యాల వెళ్లిన కేసీఆర్‌.. మరోసారి ఉమ్మడి కరీంనగర్‌ కు పయనం కానున్నారు. మాజీ మేయర్‌ రవిందర్‌ సింగ్‌ కూతురు వివాహ వేడుకకు సీఎం కేసీఆర్‌ హాజరు కానున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్‌ లో కరీంగనర్‌ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. మాజీ మేయర్‌ రవిందర్‌ సింగ్‌ కూతురు వివాహ వేడుకకు హాజరై అనంతరం.. కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ పనులు పరిశీలించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img