Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

పండక్కి ఊరెళ్ళే సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టొద్దు

రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌
పండక్కి ఊరెళ్ళే సమాచారాన్ని ియల్‌ మీడియాలో పోస్టు పెట్టకూడదని పోలీసులు చెబుతున్నారు. దొంగలకు వాట్సప్‌ గ్రూప్‌లు ఉన్నాయని, సోషల్‌ మీడియాలో దొంగలు యాక్టివ్‌గా ఉన్నారని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. పండక్కి ఊరికి వెళుతున్న ప్రజలు విలువైన వస్తువులు, ఆభరణాలు ఇంట్లో పెట్టకూడదని హెచ్చరించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సీపీ మహేష్‌ భగవత్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పండుగ సమయంలో దొంగలపై మూడు కమిషనరేట్ల పోలీసులు అలర్ట్‌ అయ్యారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img