Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ప్రభుత్వ పాఠశాలలో 40 టాబ్ లు మాయం

కరీంనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందించవలసిన 40 టాబ్ లను దొంగలు ఎత్తుకెళ్లారు. మంగళవారం పాఠశాల తలుపుతెరిచి ఉండదంతో హెడ్మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీ చేయగా.. పాఠశాల ఆఫీస్ రూమ్ లో వస్తువులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. తనిఖీ చేయగా టాబ్ లు భద్రపరిచిన బాక్స్ నుండి 40 టాబ్ లు కనిపించలేదు. అదే ప్రాంతంలో రెండు బీర్ బాటిళ్లు కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img