Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీ కేశవరావు

టీఆర్‌ఎస్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కేకే తన లేఖలో పేర్కొన్నారు. తాను ఈ సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌కు ముందే తెలిపినట్లు కేకే పేర్కొన్నారు. అయితే మీడియాపై, వాక్‌ స్వాతంత్య్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపడమే కేకే రాజీనామాకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img