Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ఫారెస్ట్‌ రేంజర్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌..

ప్లాంటేషన్‌లో పశువులను మేపొద్దన్నడని గొత్తికోయలు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌పై వేట కొడవలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఖమ్మం హస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. ఫారెస్ట్‌ రేంజర్‌ హత్య కేసులో నిందితులను అరెస్ట్‌ చేశారు. ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాడికి వాడిన కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img