Friday, October 7, 2022
Friday, October 7, 2022

ఫ్లోరైడ్‌ రహిత మునుగోడుగా మనం మార్చుకున్నాం : సీఎం కేసీఆర్‌

మునుగోడు ఫ్లోరైడ్‌ సమస్యతో ఎలా బాధపడిరదో అందరికీ తెలుసనని సీఎం కేసీఆర్‌ అన్నారు. మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. మిషన్‌ భగీరథ పేరుతో ఫ్లోరైడ్‌ లేని నీళ్లు అందిస్తున్నామన్నారు. నల్గొండ జిల్లా మానవరహిత ప్రాంతం అవుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని..అయినా అప్పటి కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఫ్లోరైడ్‌ రహిత మునుగోడుగా మనం మార్చుకున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img