Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో కోలీవుడ్‌ స్టార్ భేటీ

  • ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడు ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత స్వగృహంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ప్రస్తుత దేశ రాజకీయాలు ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్బంగా కవితతో శరత్‌కుమార్ బీఆర్‌ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ విస్తృతమవుతున్న నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నటుడు భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img