Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోలీసులు ఆయన్ను ఈ ఉదయం అరెస్ట్‌ చేశారు.డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం రాజాసింగ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img