Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

బీజేపీ శ్రేణులకు మంత్రి సత్యవతి రాథోడ్‌ వార్నింగ్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ బీజేపీ శ్రేణులకు వార్నింగ్‌ ఇచ్చారు. మా జోలికి వస్తే రోడ్లపై తిరగకుండా చేస్తామన్నారు. ఖబడ్దార్‌ బీజేపీ నేతల్లారా..ఇళ్లలో చెప్పి బయటకు రావాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను ముట్టుకుంటే మాడిపోతారన్నారు. మరింత బలంగా ప్రజలకు టీఆర్‌ఎస్‌ దగ్గరవుతుందన్నారు. మహిళా నేత ఇంటిపై దౌర్జన్యం సరికాదని మంత్రి సత్యవతి రాదోఢ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img