Monday, October 3, 2022
Monday, October 3, 2022

మత్య్సకారుల సంక్షేమానికి కృషి: నిరంజన్‌ రెడ్డి

మత్య్సకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషిచేస్తున్నారని చెప్పారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. మదనపురం మండలం సరళ సాగర్‌ ప్రాజెక్ట్‌లో ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్యకారుల జీవితాలు మారాయన్నారు. సీఎం కేసీఆర్‌ మత్స్య సంపదను పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు నిధులు కేటాయించారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img