Monday, February 6, 2023
Monday, February 6, 2023

మాజీ గవర్నర్‌ నరసింహన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ను పరామర్శించారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు సోమవారం శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఇవాళ నరసింహన్‌ను కావేరీ ఆస్పత్రిలో పరామర్శించారు. మాజీ గవర్నర్‌ మరో 3-4 రోజులు ఆస్పత్రిలోనే ఉండనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img