Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

ముగిసిన కేఆర్‌ఎంసీ సమావేశం.. అన్ని అంశాలపై చర్చ..

హైదరాబాద్‌లో కేఆర్‌ఎంసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిజర్వాయర్లు, పంప్‌ హౌస్‌ ల నిర్వహణ, వరదనీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌ సీలు చర్చించారు. అన్ని అంశాలపై చర్చ జరిగిందని ఏపీ ఈఎన్‌ సీ నారాయణరెడ్డి తెలిపారు. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల, జూరాల ప్రాజెక్టుల డ్రిరకింగ్‌, ఇరిగేషన్‌, పవర్‌ జనరేషన్‌ ప్రాధాన్యత తెలియజేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img