Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ములాయం పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. యూపీలోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫయీలో ములాయం భౌతికకాయం వద్ద సీఎం కేసీఆర్‌ అంజలి ఘటించారు. అనంతరం ములాయం తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఇతర కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img