Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు


పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img