Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

మూసీ ప్రాజెక్టుకు వరద..ఆరు గేట్లు ఎత్తివేత

వర్షాలకు నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 8,470 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 7,223 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 3.26 టీఎంసీలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img