Friday, March 31, 2023
Friday, March 31, 2023

మేడారం జాతరకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

మేడారం జాతరకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్టేట్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌ సహకారంతో తంబి ఏవియేషన్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ మేడారం జాతరకు హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించింది. హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తీసుకెళ్లనుంది. ఒక్కో ప్రయాణికుడి రాకపోకలకు రూ. 19,999గా ఛార్జి నిర్ణయించారు. మేడారం జాతర ఏరియల్‌ వ్యూ వీక్షించాలంటే అదనంగా రూ. 3,700 చెల్లించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img