Friday, December 2, 2022
Friday, December 2, 2022

మోదీ, కేసీఆర్‌ తీరు గజదొంగల కంటే దారుణం : రేవంత్‌రెడ్డి

మోదీ, కేసీఆర్‌ తీరు గజదొంగల కంటే దారుణమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. దొంగే దొంగా అన్నట్టు టీఆర్‌ఎస్‌ ఆందోళనలు సిగ్గుచేటని అన్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కరెంటు షాక్‌ ఇచ్చిందని విమర్శించారు. మోదీ సర్కారు నిత్యం గ్యాస్‌, పెట్రో వాతలు పెడుతోందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img