తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 359 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 6,54,394కు పెరిగాయి.ఇవాళ్టివరకు 6,43,812 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా బారినపడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 3,854కు పెరిగాయి. వైరస్ బారినపడిన వారిలో 494 మంది కోలుకున్నారు.