Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పడుతున్న వానలకు పలు జిల్లాల్లో జనం అవస్థలు పడుతున్నారు. తాజాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. విదర్భ, మధ్యప్రదేశ్‌లో అల్పపీడనం బలహీనపడిరదని చెప్పింది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతున్నదని, సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉన్నదని తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img