Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రాష్ట్రంలో వందశాతం తొలిడోసు పూర్తి కావడం సంతోషం

గవర్నర్‌ తమిళిసై
రాష్ట్రంలో వందశాతం తొలిడోసు పూర్తి కావడం సంతోషకరమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఇవాళ నగరంలోని చింతల్‌బస్తీలో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం అవసరమైన డోసులు పంపిణీ చేసిందని తెలిపారు. 2022 ఆరోగ్య సంవత్సరంగా సాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img