Sunday, November 27, 2022
Sunday, November 27, 2022

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడిరచింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img