Monday, February 6, 2023
Monday, February 6, 2023

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఇంట్లో సీఐడీ సోదాలు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు. సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కు మొదటి డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. గత ప్రభుత్వం స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా యువతకు ట్రైనింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ట్రైనింగ్‌ సెంటర్లలో అవినీతి జరిగిందంటూ ఈరోజు హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలకు వచ్చారు. నోటీస్‌ ఇవ్వకుండా సెర్చ్‌ ఎలా చేస్తారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. దీంతో ఆయనతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img