Sunday, March 26, 2023
Sunday, March 26, 2023

రూ. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

2022`23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్‌రావు శాసనసభలో సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. మూడవసారి బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెడుతున్నారు. రూ. 2,56,958.51 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్‌ వ్యయం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధించామని హరీశ్‌రావు తెలిపారు. సీఎం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. పరిపాలనలో రాజీలేని వైఖరిని టీఆర్‌ఎస్‌ అవలంభించింది. కరెంట్‌ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img