Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

రేపటి నాయకులు.. జాతి నిర్మాతలు…యువతే

: మంత్రి కేటీఆర్‌
మంత్రి కేటీఆర్‌ యువతకు అంతర్జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నాయకులు, జాతి నిర్మాతలు యువతే అన్నారు. దేశానికి అత్యంత బలమైన శక్తి యువతేనని పేర్కొన్నారు. ‘వివేకంతో కలలు కనండి.. మనస్ఫూర్తిగా నమ్మండి.. శక్తిసామర్థ్యాలతో సాకారం చేసుకోండి’ అని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img