Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

రేపు ఉత్తర్‌ప్రదేశ్‌కు సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఉత్తర్‌ ప్రదేశ్‌ కు వెళ్లనున్నారు. రేపు నిర్వహించనున్న ములాయంసింగ్‌ యాదవ్‌ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ములాయం సొంతూరు సఫాయిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img