Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ భేటీ

ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్‌ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్‌ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img