Monday, March 27, 2023
Monday, March 27, 2023

వచ్చే నెల 1 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర

మార్చి1 నుంచి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపడుతున్నారు. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఎన్నికల వరకూ 4 వేల కిలోమేటర్ల మేర యాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు. గత ఏడాది నవంబర్‌ 9న స్థానిక సంస్థలు, కరోనా నిబంధనల కారణంగా పాదయాత్రకు బ్రేక్‌ పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img