Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల

వాసాలమర్రికి దళిత బంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.నిధులు విడుదల కావడంతో వాసాలమర్రి దళితులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img