Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

విద్యార్థినిపై లైంగికదాడికి యత్నం..సస్పెండ్‌ అయిన హెచ్‌ సియూ ప్రొఫెసర్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో థాయిలాండ్‌ దేశానికి చెందిన విద్యార్థినిపై హెచ్‌ సి యూ ప్రొఫెసర్‌ రవి రంజన్‌ లైంగిక దాడికి ప్రయత్నించాడు.దాంతో రవి రంజన్‌ సస్పెండ్‌ అయ్యాడు. ప్రొఫెసర్‌ రవి రంజన్‌ ను సస్పెండ్‌ చేస్తూ.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరూ లేని సమయంలో ఆ విద్యార్థినిపై ప్రొఫెసర్‌ రవి రంజన్‌ ఈ అఘాయిత్యానికి పాల్పపడ్డట్టు సమాచారం. ఇక ఈ ఘటనను ప్రతిఘటించిన ఆ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ప్రొఫెసర్‌ రవి రంజన్‌ పై ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలోనే ప్రొఫెసర్‌ రవి రంజన్‌ సస్పెండ్‌ అయ్యాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img