Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

వేములవాడలో ‘బుల్లెట్టు బండి’ జంట

‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌గా మారిన కొత్త జంట సాయి శ్రీయ, అశోక్‌ శుక్రవారం సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఈనెల 14న వీరి పెళ్లి అవ్వగా నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజన్నను దర్శించుకునే ముందు కోడె మొక్కును చెల్లించారు.దైవ దర్శనం కోసం వచ్చిన దంపతులను చూసేందుకు జనం ఎగబడ్డారు. మీడియా సైతం వీరి కవరేజీ కోసం పోటీ పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img