Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

వనపర్తి సమీపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్‌ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి పూజా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img