Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

శంషాబాద్‌ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ నగదు పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడిరది. ఇవాళ ఉదయం ఈవై-275 అనే విమానంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన అలియా భాను అనే ప్రయాణికుడి ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 లక్షలకుపైగా విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల తనిఖీల్లో అతను పట్టుబడ్డాడు. అతడి వద్ద 10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img