Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం

శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం వెలుగు చూసింది. సాయంత్రం 5 తర్వాత హాస్టల్‌ బయటకు రావొద్దని అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. మల్కాపూర్‌లో ఎలుగుబంటి స్థానికులకు కనిపించింది. అక్కడి నుంచి యూనివర్సిటీలోకి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img