Friday, September 22, 2023
Friday, September 22, 2023

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పెరిగిన ఉద్ధృతి.. గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 74వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 18 ప్రధాన గేట్ల ద్వారా 62వేల400 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. దీంతో ఎస్కేప్‌ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా మరో 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img