Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత


శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పది గేట్లు మంగళవారం ఎత్తారు. భారీవర్షాలకు గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద వస్తుండటంతో మెండోర మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ఎగువ నుంచి 38 వేల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img