Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

షీ క్యాబ్‌లను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి..

మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో షీ క్యాబ్‌ వాహనాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన షే క్యాబులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రా రెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్‌, జడ్పీటీసీ అనిత, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img