Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022

సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,72,282 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. 22 క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తారు. డ్యామ్‌ నుంచి 3,55,727 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.20 టీఎంసీలు నిల్వ ఉంది.పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 305 టీఎంసీలు ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img