Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

సాగర్‌కు వరదనీరు

వర్షాలకు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరదనీరు చేరుతోంది.ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయంలోకి 10,100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 12,169 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.ప్రస్తుతం 587.60 అడుగులు నీరుంది.గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.8626 టీఎంసీలు నిల్వ ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img