Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

సీఎం కెసిఆర్‌ త్వరగా కోలుకోవాలి : గవర్నర్‌ తమిళిసై

సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు గవర్నర్‌ పుష్పగుచ్చం, లేఖ పంపించారు. అనారోగ్య సమస్యలతో కేసీఆర్‌ ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానని చెప్పారు.సీఎం కెసిఆర్‌ కు నిన్న వైద్య పరీక్షలను నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img