Monday, December 5, 2022
Monday, December 5, 2022

సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు

ట్రాఫిక్‌ మళ్లింపు
ఆగస్టు16న హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్‌లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగసభకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు వచ్చే ప్రజలు , ప్రజాప్రతినిధులు , వివిధ ప్రభుత్వశాఖల అధికారులు , మీడియా ప్రతినిధుల వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్‌-జమ్మికుంట మార్గంలో కేవలం సభకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, మంత్రి హరీశ్‌ రావు ఇప్పటికే హుజూరాబాద్‌ చేరుకొని సభకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img