Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, మెదక్‌, నిజామాబాద్‌, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. నవంబర్‌ 16న నోటిఫికేషన్‌, నవంబర్‌ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్‌ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్‌ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్‌ 10న పోలింగ్‌, డిసెంబర్‌ 14న కౌంటింగ్‌ జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img