Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

స్వచ్ఛమైన కల్లు బహిరంగ అమ్మకాలకు చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛమైన కల్లు అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.గత ప్రభుత్వాలు కల్లును చిన్నచూపుతో ప్రజలకు దూరం చేశాయన్నారు.స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img