Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

హుజూరాబాద్‌లోని గ్రామాల్లో మహిళా భవనాలు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌ నియోజకవర్గం వీణవంక మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బుధవారం వడ్డీ లేని రుణాలు అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. హుజూరాబాద్‌లోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ భవనాల కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడిరచారు. హుజూరాబాద్‌లో 4 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించే బాధ్యత తనదన్నారు. సీఎం కేసీఆర్‌ మాట తప్పని నాయకుడని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img