Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదల


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 1వ తేదీన విడుదల కానుంది. అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబరు 2న ఫలితాలు వెల్లడిరచనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img