Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

హెటిరో డ్రగ్స్‌ ఆఫీసులపై ఐటీ దాడులు

నగరంలోని హెటిరో డ్రగ్స్‌ కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. హెటిరో డ్రగ్స్‌ కార్పొరేట్‌ కార్యాలయం, ప్రొడక్షన్‌ కేంద్రాలు, హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. 20 ఐటీ బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి.హైదరాబాద్‌తో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img