Friday, October 7, 2022
Friday, October 7, 2022

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు చేస్తోంది. 10చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్లీ నుంచి సోదాలు చేసేందుకు ఈడీ అధికారులు వచ్చారు. మూడు ఐటీ కంపెనీలతో పాటు కరీంనగర్‌ కు చెందిన బిల్డర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. రెండు రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img