Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

హైదరాబాద్‌ చేరుకున్న మల్లికార్జునఖర్గే-ఎయిర్‌ పోర్టులో స్వాగతం పలికిన టీపీసీసీ నేతలు

హైదరాబాద్‌ చేరుకున్నారు మల్లికార్జునఖర్గే. ఆయనకి ఎయిర్‌ పోర్టులో స్వాగతం పలికారు టీపీసీసీ నేతలు. కాగా కాసేపట్లో టీపీసీసీ నేతలతో ఖర్గే సమావేశం జరగనుంది. గాంధీ భవన్‌ లో టీపీసీసీ నేతలతో ఖర్గే సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఖర్గే కోరారు. గతంలో శశిథరూర్‌ కి దూరంగా ఉన్నారు టీపీసీసీ నేతలు.ఆహ్వాన పత్రంలో పేరులేకపోవడంతో వీహెచ్‌ అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img