Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

హైదరాబాద్‌ లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజిగూడ, సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.మధ్యాహ్నం వరకు వేడెక్కిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడిరది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలి దుమారం రావడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img