Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈ నెల 6 నుంచి నుంచి శాసన సభ, మండలి సమావేశాలు

ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు బీఏసీ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img