Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జలదిగ్బంధంలో చుండూరు

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా చండూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది.జంగల కాలనీ, పెద్ద బజారు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద ఉధృతికి చండూరు నుంచి హైదరాబాద్‌, నల్గొండ, మునుగోడు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొరటికల్‌ వాగు, శేషిలేటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img